టంగుటూరు గ్రామ అయ్యప్ప స్వములు శబరి యాత్ర సందర్బంగా మహా పడి పూజ నిర్వహించడం జరిగింది.
ఉమా శంకర్ రెడ్డి గురు స్వామి గారి అద్వర్యం పూజలు మరియు రామ్ సేవ భక్తి సమాజ్ టంగుటూరు వారిచి భజన కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ ని విజయవంతం చేసారు
పూజ కి వచ్చిన స్వాములకు నర్సింహా రెడ్డి స్వామి రాఘవేందర్ స్వామి కిరణ్ మహేందర్ రెడ్డి మహిపాల్ సాయి ప్రకాష్ బాబాయ్ స్వామి మాముచ్చందర్
కృతజ్ఞతలు తెలిపారు.