రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్యం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పంధించని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు.కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారే కానీ రైతులకు మేలు చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేక పోవడం సిగ్గుచేటని విమర్శించారు.రాష్ట్రంలో వైన్స్ మీద ఉన్నంత ఆలోచన రాష్ట్ర రైతుల మీద లేకపోయినని అన్నారు.తక్షణమే ఇచ్చిన హామీని నిలపెట్టుకొని రుణమాఫీ దిశగా ప్రయత్నం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం అడ్డగుడూర్ మండల కమిటీ తరుపున రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తునం.
ఈ కార్యక్రమంలో మండల కమీటీ సభ్యులు వల్లంభట్ల శ్రీనివాసరావు, కందుల ఐళ్ళమల్లు, ఎర్ర భూపాల్ రెడ్డి,చిప్పలపల్లి అందీప్,తదితరులు పాల్గొన్నారు.