రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ భువనగిరి : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా 50 వేల కోట్ల రూపాయలు TRS ప్రభుత్వం అందించనున్న నేపధ్యంలో గౌరవ మంత్రి వర్యులు KTR గారి ఆదేశాల మేరకు ఆలేరు MLA శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ని మహిళ రైతులు వాళ్ళ పంట పొల్లాలో రైతు బంధు డబ్బులు, పెట్టుబడికి అకౌంట్ లో పడిన ఆనందం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నియులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ ని రైతు బంధావుడు గా భావించి కేసీఆర్ కి పాలభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళా రైతులు నాతి శంకరమ్మ గడ్డం మంజుల శారద సరూప శోభ సుశీల సుగుణ దేవేంద్ర లచ్చిరెడ్డి లక్ష్మి సిద్ధమ్మ వీరమ్మ మల్లమ్మ అందమా వసంత మంజుల నర్సిరెడ్డి పుష్పమ్మ పాల్గొన్నారు