రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఓమిక్రాన్ తీవ్రత దృష్ట్యా తెలంగాణ యువజన కాంగ్రెస్ అసంబ్లీ అధ్యక్షులు అవైస్ చిస్తీ గారి అధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ కేంద్రల లు నిరుద్యోగ నిరసన దీక్షలను ప్రెస్ మీట్ ద్వారా నిరసన వెక్తం చేయడం జరిగింది ఈ సందర్బంగా అవైస్ చిస్తీ గారు మాట్లాడు తు రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్ర పరిణామాలను కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు కెసిఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగుల పట్ల, యువత పట్ల అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతూ,రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనె నొటిఫికేషన్లు విడుదల చేయాలని,ప్రతి నోరుద్యోగికి రూ. 3016/- నిరుద్యోగ బృతి వెంటనె చెల్లించాలని* యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో పుట్ట గర్షి. మనోజ్. మహేందర్.md. బురహన్. శ్రీధర్. Md.మజార్ Md.తాహెర్. తదితరులు పాల్గున్నారు