రాయల్ ప్రతినిధి భువనగిరి: కాటే పల్లి లో హై టెన్షన్ కరెంటు వైరు శాకుతో శివరాత్రి నర్సమ్మ భర్త శంకరయ్య 40 సంవత్సరాలు మహిళ మృతి . వారి కుమారుడు శివరాత్రి వెంకటయ్య తండ్రి శంకరయ్య గాయాలతో ఏరియా ఆస్పత్రి బువనగిరి లో చికిత్స జరుగుతున్నదని గ్రామస్థులు తెలిపారు. కాటేపల్లిల్లో హైటెన్షన్ షార్ట్ సర్క్యూట్ వల్ల 20 ఇండ్లల్లలో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగిందనీ వెంటనే మా గ్రామంలోని హైటెన్షన్ వైరు మార్చాలని గ్రామస్తులు కోరుతూ ఏరియా హాస్పిటల్ ముందట ధర్నా చేశారు.