రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరబాద్ : సావిత్రి భాయి ఫూలే 191వ జయంతి నీ గాంధి భవన్ లో నివాళులర్పించిన టి పి సి సి నగరిగారి ప్రీతం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమం లో టీపీసీసీ sc విభాగం అధ్యక్షులు నగరిగారి ప్రీతం మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం ఆచరణల తో ముందుకు పోదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో OBC అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు పత్తికుమార్ , ఇబ్రహీంపట్నం అధ్యక్షులు రాజ్ కుమార్ , పాల్గొన్నారు NSUI రాష్ట్ర నాయకులు శివ భీమనపల్లీ , పాల్గొన్నారు.