హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికావిద్యాసంస్థలకు సెలవులు.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలురులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో భాగంగా ఈ ఆదేశాలను జారీ చేశారు.