రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / యాదాద్రి లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుబ్బ. చంద్రశేఖర్ గుప్త ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈ రోజు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసినారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వచనం లడ్డు ప్రసాదం అందజేసినారు. ఈ కార్యక్రమంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ బెలిదె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు