రాయల్ పోస్ట్ ప్రతినిధి సంస్థాన్ నారాయణ్ పూర్ డిసెంబర్ / సంస్థాన్ నారాయణపూర్ మండలం కొత్తగూడెం గ్రామం లో గూడు లేని పేదల కోసం కోమటిరెడ్డి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిర్మిసుతన గృహాలు చివరి దశకు పనులు చేరుకునందున.ఇట్టి పనులను పరిశీలించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసన సభ్యులు ఔ దార్యంతో ఇంటికి ఒక్కంటికి 1,50,000 చొప్పున గుర్రం సోని, పంగరెక్క.సంధ్య రాణి,కొమ్ము.జంగయ్య,SK. తోఫిక్ మియా,కోడూరు.పార్వతమ్మ. ఏడు లక్షల యాబై వేళా రూపాయలు లబ్ది దారులకు పంపిణి చేయడం చేశారు. ప్రభుత్వంలే ఇండ్ల నిర్మాణానికి ముందుకు రాక, పేదలు అనేక ఇబ్బందులు పడుచున్న సందర్భంలో తన స్వంత నిధులతో ఐదు ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి తన మానవత్వం చాట్టుకున్న మహారాజ్ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతు. ఈ ప్రాంత ప్రజలు, పేదలు తమకు వెన్నంటి ఉండి తమ సామాజిక సేవ కార్యక్రమలకు, ఆధారణ కలిపించాలని కోరారు. కరోనా కష్ట కాలంలో మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నిత్య అవసర సరుకులు, ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా టెస్ట్ కిట్టు లను పంపిణి చేసినందుకు. ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తునామాని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పట్టి కైనా పేదలకు స్థలం ఉన్న చోటనే ఇండ్ల నిర్మాణం చేపట్టి గూడు లేని నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరంటోతూ. శ్రీనివాస్ నాయక్ ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మందుగుళ్ల .బాల కృష్ణ, మాజీ MPP వాంకుడోతూ. బుజ్జి నాయక్, జిల్లా పార్టీ కార్యదర్శిలు కరంటోతూ. బిక్షపతి నాయక్, నోముల. మాధవ రెడ్డి, ముద్దంగుల.నర్సింహా, బానోతు. కిషన్, ఉప్పల లింగంస్వామి,కొనారెడ్డి నర్సింహా రెడ్డి,దోనూరు. చంద్రశేఖర్ రెడ్డి,రాచకొండ రమేష్ బాబు, MD. నహీం షరీఫ్, గణం.అంజయ్య, కొత్తగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, వార్డు మెంబెర్స్ బాలాగోని మల్లేష్, ఐతగోని సంపూర్ణ,కోడూరి బీరయ్య, సురంకంటి జనార్దన్ రెడ్డి, రత్తుపల్లి యాదయ్య, ఉప్పరగోని సంజీవ, చిలివేరు కృష్ణ, గునిగంటి రాజు గౌడ్, ఉప్పల నాగరాజు, MD. యుసుఫ్ ఖాన్,, రాపర్తి బుచ్చయ్య, రాచకొండ మైసయ్య, బాలాగోని పద్మయ్య, సూరకంటి యాదిరెడ్డి, కందాల ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.