రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ TPCC sc cell రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన mohammad fasiuddin tju state excutive member, కరికే మనుబ్రహ్మ సిరిసిల్ల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ogoti saidulu N. G kothapally sc cell గ్రామ శాఖ అధ్యక్షుడు, శివ భీమనపల్లి NSUI రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.