రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / బిబినగర్ మండల గూడూరు గ్రామ సమీపంలో సహాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట కు వెళ్తున్న ఇద్దరు యువకులు గూడూరు సమీపంలో అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు హైవే పై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అయిపోయిన పెట్రోల్ గూడూరు గ్రామ యువకులకు సహాయం కొరకు వారి బైక్ నుండి పెట్రోలు ఇచ్చి సహాయం చేసిన హైదరాబాద్ వారుమాది గూడూరు అక్కడికి వెళ్ళగానే పెట్రోలు పోయిస్తామని చెప్పిన యువకులుఅంతలో హైదరాబాద్ – గూడూరు యువకుల మధ్య వివాదం గూడూరు గ్రామానికి చెందిన మరో నలుగురిని రప్పించి సహాయం చేసిన ఇద్దరిని చితకబాదిన వైనం భయంతో చెరోదిక్కు పరుగెత్తిన హైదరాబాద్ యువకులు చీకట్లో బావిలో పడిపోయిన యువకుడు మృతి మిగిలిన యువకుడు ఆచూకీ తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చిన ఘటన.