రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / భువనగిరి పట్టణం 17వ వార్డు నీరుపేద కుటుంబానికి చెందిన పులిపాక.జహంగీర్ జనమ్మ కూతురు వెన్నెల వివాహానికి దయాగుణ భువనగిరి అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అండదండలతో 17వ వార్డ్ అభివృద్ధి సేవకురాలు వార్డు కౌన్సిలర్ చెన్న .స్వాతి మహేష్ ఆర్థిక సహాయంతో ఆ కుటుంబానికి 50 కేజీల బిపిటి బియ్యం ఇచ్చామన్నారు. పేదలకు ఎల్లవేల సహాయం చేయడానికి ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు అధ్యక్షులు గాదె. శ్రీనివాస్ బచ్చు. శ్రవణ్ కుమార్ . ఏదునూరి. సూర్యకిరణ్, బొనగాని. మధుబాబు తదితరులు పాల్గొన్నారు