శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు ఘనంగా వైఎస్ఆర్ గార్డెన్ లో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎడ్ల అనిల్ రెడ్డి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రఘు వెంకట సురేష్ కుమార్ మరియు కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ వైస్ చైర్మన్ సోమేశ్వర్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ సార్ దరిపల్లి నవీన్ కుమార్ సార్ పాల్గొనడం జరిగింది అయితే కళాశాల చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మీ బంగారు భవిష్యత్తుకు మా కళాశాల మంచి వేదిక అని, మంచి స్నేహం మంచి పుస్తకం మీ భవిష్యత్తు ను మారుతాయని తెలియజేయడం జరిగింది. అలాగే కళాశాల కరస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులు లాగా ఎంసెట్లో కూడా ర్యాంకులు సాధించాలని కోరడం జరిగింది .ముఖ్య అతిథులు డాక్టర్ అనిల్ రెడ్డి గారు మాట్లాడుతూ నాలాగా డాక్టర్ గా స్థిరపడాలంటే కఠోర దీక్ష ఖచ్చితమైన ప్రణాళిక అవసరం అని తెలియజేయడం జరిగింది. కృష్ణవేణి స్కూల్ కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లాడుతూ సృజనాత్మకత ధోరణి లో చదువు ఉండాలని కోరడం జరిగింది . కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యను అందిస్తున్నామని తెలపారు. ఈ కార్యక్రమంలో ఈరోజు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు ఘనంగా వైఎస్ఆర్ గార్డెన్ లో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎడ్ల అనిల్ రెడ్డి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రఘు వెంకట సురేష్ కుమార్ మరియు కళాశాల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ వైస్ చైర్మన్ సోమేశ్వర్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ సార్ దరిపల్లి నవీన్ కుమార్ సార్ పాల్గొనడం జరిగింది అయితే కళాశాల చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మీ బంగారు భవిష్యత్తుకు మా కళాశాల మంచి వేదిక అని, మంచి స్నేహం మంచి పుస్తకం మీ భవిష్యత్తు మారుతాయని తెలియజేయడం జరిగింది. అలాగే కళాశాల కరస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులు వచ్చిన విధంగానే ఎంసెట్లో కూడా స్టేట్ ర్యాంకులు సాధించాలన్నారు. దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ లక్ష్యంతోనే ముందుకు పోవాలని, ఆ లక్ష్యాన్ని సాధించేవరకు కృషి చేయాలన్నారు. ముఖ్య అతిథులు డాక్టర్ అనిల్ రెడ్డి గారు మాట్లాడుతూ నాలాగా డాక్టర్ గా స్థిరపడాలంటే కఠోర దీక్ష ఖచ్చితమైన ప్రణాళిక అవసరం అని తెలియజేయడం జరిగింది. కృష్ణవేణి స్కూల్ కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లాడుతూ సృజనాత్మకత ధోరణి లో చదువు ఉండాలని కోరుకుంటారు. కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరావు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య డైరెక్టర్లు కొండల్ రెడ్డి శ్రీధర్ గౌడ్ యాక స్వామి వైస్ ప్రిన్సిపాల్ మల్లేశం డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ శేఖర్ మరియు అధ్యాపక బృందం శ్రావణ్ కుమార్ మహేశ్వర్ పరశురాం సంతోష్ అంజయ్య రాజు స్టీఫెన్ సోమరాజు శ్రావణి శ్రీలత పాల్గొన్నారు. స్వామి వైస్ ప్రిన్సిపాల్ మల్లేశం డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ శేఖర్ మరియు అధ్యాపక బృందం శ్రావణ్ కుమార్ మహేశ్వర్ పరశురాం సంతోష్ అంజయ్య రాజు స్టీఫెన్ సోమరాజు శ్రావణి శ్రీలత పాల్గొన్నారు.