రాయల్ పోస్ట్ ప్రతినిధి:యాదాద్రి భువనగిరి జిల్లా :
ఆత్మకూరు(ఎం)
రైతు బాంధావుడు కేసీఆర్ గారికి పాలభిషేకం
దేశానికే దీక్షిసుచిగా మరీనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక రైతు బంధు పథకం లో భాగంగా రైతు బంధు డబ్బులు ఈ సీజన్ కి రైతుల ఖాతాల్లో నేరుగా జమ ఐతున్న సందర్భంగా రైతులు మరియు ఆత్మకూరు తెరాస నాయకులు పార్టీ కార్యాలయంలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి ,రైతు బంధు సమితి మండల కోర్దినేటర్ యాసఇంద్రారెడ్డి,మోత్కూర్ మార్కెట్ కమిటి డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్, మండల సెక్రెటరీ జనరల్స్ పంజాల వెంకటేష్ గౌడ్, మామిడి శ్రీనివాస్ రెడ్డి, బూడిద శేఖర్ గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు md అజీమోద్దీన్, Trsv అధ్యక్షులు చుంచు నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పాశం అనoతరెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు రంగ సత్యనారాయణ గౌడ్ ,గట్టు అశోక్,అబ్బ సాయిలు, ఎలిమిటి ఎలెందర్,పాశం అశోక్ ,యూత్ నాయకులు md హైమద్,కదేరే నవీన్,జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు..