రాయల్ పోస్ట్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా:.
గండిపేట మండలం నార్సింగి
లోని శ్రీ చైతన్య కళశాలలో కరోనా కలకలం ఆందోళనలో విద్యార్థులు.

కళాశాలలోని విద్యార్థులకు కరోనా సిమ్ టమ్స్ రావటంతో టెస్ట్ లు చెపట్టిన యాజమన్యం

మొత్తం విద్యార్థులకు పరిక్షలు నిర్వహించడంతో 14 మందికి పాజిటివ్ గా తేలింది.

నెగిటివ్ వచ్చిన విద్యార్దంలను తమ తమ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపివేస్తున్నారు

పాజిటివ్ వచ్చిన విద్యార్థులు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు

కళాశాలలో మొత్తం శానిటేషన్ చేయించాలని యాజమాన్యానికి వైద్యులు సుచించారు.