రాయల్ పోస్ట్ ప్రతినిధి

బెల్లంపల్లి నియోజకవర్గం// ముఖ్యమంత్రి కేసీఆర్ 8వ విడత రైతు బంధు ద్వారా 7,500 కోట్లు విడుదల చేసిన సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కుల.శ్వేత- శ్రీధర్ , జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య , వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్స్ నెల్లి.శ్రీలత , రామునాయక్ , దామెర.శ్రీను , కాసిపేట మండల అధ్యక్షులు రమణ రెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ నునేటి.సత్యనారాయణ , TRSV అధ్యక్షులు ముర్కురీ.శ్రావణ , ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్ , తెరాసా సీనియర్ నాయకులు శ్రీధర్,నెల్లి రమేష్ , కాసిపెట్ మండల నాయకులు పాల్గొన్నారు.