రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /యాదాద్రి భువనగిరి జిల్లా
ఆత్మకూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య పార్టీ జెండా ఆవిష్కరించి, సీనియర్ నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నగేష్, MPP తండా.మంగమ్మ శ్రీశైలం గౌడ్.రవీందర్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.