రాయల్ పోస్ట్ ప్రతినిధి ములుగు: కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ లు సహకార సంఘాల ఛైర్మన్ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు విజ్ఞప్తి ,
రేపు తేదీ 28-12-2021 రోజున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ములుగు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో, మండల, జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవెయ్యలని కోరుతూ
దనసరి అనసూయ(సీతక్క)
ములుగు ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి తెలిపారు.