రాయల్ పోస్ట్ ప్రతినిధి హైద్రాబాద్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నూతన అద్యక్షులు శ్రీ రాజేష్ లిలోతియ గారిని కలిసి పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అద్యక్షులు నాగరిగారి ప్రీతం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.