రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / భువనగిరి పట్టణంలో నూతన మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రసన్న లక్ష్మి నవనిర్మాన్ ప్రైవేట్ లిమీ టెడ్ సంస్థ బ్రోచర్ ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆవిష్కరించరు.వెంచర్ అధినేత రాజేష్ మాట్లాడుతూ….
ప్రసన్న లక్ష్మినవ నిర్మాన్  ప్రైవేట్ లిమీటెడ్ సంస్థ రెండవ వెంచర్ ప్రారంభోత్సవం చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు.
మొదటి వెంచర్ పట్టణం లోని సీతానగర్ శారద ఎన్ క్లేవ్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నమన్నారు.పట్టణంలోని
కస్టమర్ల దేవుళ్ల కొరకు రెండోవ సారీ ప్రసన్న లక్మి నవనిర్మన్ ప్రైవేటు లిమిటెడ్ ఆర్కా పెర్ల్ మరొకటి మీ ముందుకు వస్తున్నామని అన్నారు. మీరు తప్పకుండ ఆదరిస్తారని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయీన ఆంజనే యులు, బెల్లంకొండ రాకేష్ బెల్లంకొండ సురేష్,బెల్లంకొండ సుకేష్, బెల్లంకొండ ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్లు ఈరపాక నరసింహ,టిఆర్ఎస్ నాయకు లు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.