రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలోని బాప్ సిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలుకు తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ హాజరై కేక్ కట్ చేసి క్రయిస్తవ సోదర,సోదరి మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది కార్యక్రమంలో సర్పంచ్ వెన్నకూచి రామ్మోహన్ శర్మ,ఎంపీటీసీ గిద్దె కరుణాకర్,మాజీ సర్పంచ్ వీసం రాజయ్య,బాప్ సిస్ట్ చర్చి ఫాస్టర్ ప్రసాద్, సంగ సబ్యులు,కృపానందం,డేవిడ్,వెంకటేష్, రాజు,నర్సింహులు, శ్రావణ్,తదితరులు పాల్గొన్నారు