హైదరాబాద్: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయహైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సి వి ఆనంద్న మాట్లాడుతూ.. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం న్యూ ఇయర్ వేడుకలపై చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవింగ్‌పై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు వార్నింగ్ ఇచ్చారు.