కాంగ్రెస్ SC స్టేట్ చైర్మన్ నాగరిగారి ప్రితంను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన TJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్.ఖాజా ఫసిఉద్దీన్

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో CSI చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నాగారిగారి ప్రితం (తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమటీ SC సెల్ స్టేట్ చైర్మన్) ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఖాజా ఫసివుద్దీన్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..కరు ణమయుడు యేసు క్రీస్తు జన్మదిన సందర్భంగా ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అనందోస్తుహాలతో జరుపుకోవాలని క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.