రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: హజరత్ లాల్ షా వలి బాబా దర్గా పంఖ ఊరేగింపు ముఖ్య అతిధిగా హాజరైన ఎస్ ఐ పర్వేజ్, మోహియొద్దీన్

భువనగిరి పట్టణంలోని సమద్ చౌరస్తా లో గల హజరత్ లాల్ షా వలి బాబా రహెమతుల్లా అలై దర్గా పంఖ ఊరిగింపు స్థానిక బుర్హనియా దర్గా నుండి ముఖ్య అతిధిగా విచ్చేసిన పట్టణ ఎస్ ఐ పర్వేజ్ మోహియొద్దీన్
ఘనంగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్బంగా దర్గా
ముతవల్లి ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఉర్సు ఉత్సవలను కులమతాలకు అతీతంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే భక్తులు తమ మొక్కులను తీర్చుకోడానికి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారని అన్నారు.మరియు భువనగిరి పట్టణ ప్రజలపై లాల్ షా బాబా ఆశీస్సులు ఉండాలని కోరారు

ఈ కార్యక్రమం లో రఫీక్, వక్ఫ్ ప్రొటెక్షన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇస్తియాక్,కామ్రాన్ హుస్సేన్ రెయ్యాన్ ఫాజిల్ అశ్రాఫ్ ఉమర్ జలీల్, సిద్ధిఖ్ అవన్ హనీఫ్ జుబెర్ రిజ్వాన్ జమాల్ తదితరులు పాల్గొన్నారు