రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం భువనగిరి: ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని 100 మంది వికలాంగులకు ఉచిత బస్ పాసులు అందజేసిన ఆలేరు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య.మిగతా వారికి నియోజవర్గంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్ పాస్ లు అందజేస్తామని బీర్ల అయిలయ్య గారు తెలిపారు.