క్రిస్మస్ వేడుకలు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపిన మొహమ్మద్.షానూర్ బాబా

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: .యాదాద్రి భువనగిరి జిల్లా:
శాంతి, ప్రేమ, సేవాభావం కలిగి జీవకోటికి ప్రాణులకు సేవలు అందించి యేసయ్య కు ప్రతి ఒక్కరు ప్రీతి పాత్రులు కావాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబ అన్నారు.

సెమి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచశాంతికి యేసయ్య బోధనలు అనుసరణీయం అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అందరిపైనా యేసయ్య దీవెనలు కలగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీ జే యు వర్కింగ్ ప్రెసిడెంట్ జి. వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, జర్నలిస్టులు మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న బత్తిని మత్స్య స్, టీ చేయు ప్రచార కార్యదర్శి సీరిల్, టీ జె యు ఉపాధ్యక్షులు షేక్ రషీద్
నిమ్మల సురేష్,

, , రామకృష్ణ, రవీందర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.