రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:భువనగిరి పట్టణంలోని హజరత్ లాల్ షా వలి బాబా రహేమతుల్లా అలై దర్గా గంధం ముతవల్లి ఎండీ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఫకీర్ల విన్యాసాల నడుమ భక్తి పాటలు పాడుకుంటూ
ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం దర్గా పై పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేయడం జరిగింది. అనంతరం అన్నదానం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో అహ్మద్ జమాల్ షరీఫ్ రఫీక్,వక్ఫ్ ప్రొటెక్షన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇస్తియక్,అమిన్ మైమన్ అశ్రఫ్,ఉమర్ రేయ్యాన్ కామ్రాన్ హుస్సేన్ రిదా కాఎరా తదితరులు పాల్గొన్నారు