రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలo కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి సి సి కెమెరాల ఏర్పాటు కోసం ఈ రోజు చౌటుప్పల్ ఏ సి పి N ఉదయ్ రెడ్డి ఆరూర్ గ్రామం లో సి సి కెమెరాల ఏర్పాటుకోసం తన సొంత నిధులు యాబైరూపాయల చెక్కును చౌటుప్పల్ ACP కార్యాలయంలో ఏ సి పి కి అందచేయడం జరిగిందన్నారు. ఈ కారక్రమంలో జడ్పీటీసీ వాకిటి పద్మా అనంత రెడ్డి వలిగొండ SI రాఘవేందర్ గౌడ్ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు యూత్ అధక్షులు సురికంటి నాగార్జున రెడ్డి బాలరాజు ప్రధాన కార్యదర్శి జగన్. పాల్గొన్నారు