రాయల్ పోస్ట్ ప్రతినిధి బెల్లం పల్లి: ఈ రోజున బెల్లంపల్లి మండల. సర్పంచుల సంఘం. అధ్యక్షులైన తాళ్ల పెళ్లి అశోక్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకుని బెల్లంపల్లి మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి గా గతంలో దుగినేపల్లి సర్పంచ్ అయిన డోలే సురేష్ ని మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది కానీ అతను.సర్పంచుల సంఘానికి వ్యతిరేకంగా మండల సర్పంచులకు వ్యతిరేకంగా వారి మనోభావాలను కించపరుస్తూ ఉన్నందున మండల సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి పదవి నుండి తొలగించడం జరిగింది.ఈ తీర్మానాన్ని మండల సర్పంచ్ల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది మరియు అతని స్థానంలో మండల ప్రధాన కార్యదర్శి గా లంబాడి తండ సర్పంచ్ గుర్రాల రాయమల్లుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. కార్యక్రమంలో
తాళ్లపల్లి అశోక్ గౌడ్ , వేముల కృష్ణమూర్తి , పెట్టాం రాజలింగు,
రామాటేంకి నిర్మల, గుమసఅశోక్,గాజుల రంజిత,ఇండ్ల రాజ మొగిలి
,జిల్లా పెల్లి స్వరూప,గుర్రాల రాయమల్లు, కారుకూరి వెంకటేష్ ,పొట్లపల్లి ఉమాదేవి,పోలావేణి మాధవి,కోట లక్ష్మి,రామ గోని పద్మావతి, కొర కొప్పుల ప్రమీలగౌడ్,తిరుపతి