హైదరబాద్ : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గార్లు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరి శంకర్ గారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందించారు.