రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: పోచంపల్లి మండలం లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని , రైస్ మిల్లు ల నుంచి లారీలు రావడంలేదని ఆరోపిస్తూ బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.