రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /బీబీనగర్ పట్టణం ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, క్రైస్తవులకు రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న దుస్తుల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవులకు ప్రభుత్వం అందజేసిన దుస్తులను అందజేసే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిమరియు ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు…