.
రాయల్ పోస్ట్ ప్రతినిధి నల్లగొండ జిల్లా: కనగల్ లో టీయూడబ్ల్యూజే (ఐ జే యు)సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి నల్లగొండ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి సభ్యత్వ నమోదును కనగల్ విలేకర్లకు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సల్లోజు ధనుంజయకుమార్ శంకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో కనగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకిరెడ్డి జాగాల్ రెడ్డి సభ్యులు ఎం రమేష్ కుమార్ మాచర్ల సైదులు దాసి రెడ్డి నవీన్ రెడ్డి మాచర్ల సైదులు తదితరులు ఉన్నారు.