రాయల్ పోస్ట్ ప్రతినిధి

100 డేస్ మెంటనెన్స్ క్రాష్ ప్రోగ్రాం లో బాగంగా బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామపంచాయితీ లోని పెద్ద దుబ్బా లోని ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్న డివిజన్ ఇంజనీర్ హజార్ సయ్యద్ మరియు AE శ్రీనాథ్ ప్రతి ఇంటికి గుడికి,బడికి నీళ్ళు అందించే లక్ష్యంగా పెద్ద దుబ్బా లో ఈ ప్రొగ్రామ్ ప్రారంభించారు ఈ ప్రొగ్రామ్ లో పాలుగోన్న సెక్రటరి జగదీశ్ మరియు గ్రామస్తులు జాడి మహెష్ ,పోలవేణి శ్రీనివాసు ,చెంద్రయ్య ,రాజయ్య ,మల్టీ పర్పస్ వర్కర్స్
తదితరులు పాల్గొన్నారు