రాయల్ పోస్ట్ ప్రతినిధి : జనగామ జిల్లా
మొరం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టిన స్కూల్ బస్సు..
స్టేషన్ ఘనపూర్ శివారులో ఘటన..
తప్పిన పెను ప్రమాదం.. బస్సులో ఉన్న పిల్లలు సురక్షితం.. డ్రైవర్ కు స్వల్ప గాయాలు..
మడికొండ బ్రాంచ్ కి చెందిన మాస్టర్ జి స్కూల్ బస్సు..
పిల్లలను చాగల్, రాఘవపూర్ లో దింపేందుకు వెళుతున్న బస్సు..