ఆత్మకూరు(యం):- ఈ రోజు మొరిపిరాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం లో భాగంగా కళ్యాణలక్ష్మి చెక్కు లబ్దిదారులకు మన ఆలేరు అభివృద్ధి ప్రధాత గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారి సహకారంతో లబ్ధిదారులు బండారి రమ్య D/o కళమ్మ గారికి గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి గారు మరియు ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గారు అందించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో RI యాదగిరి గారు,గ్రామ పంచాయతీ సెక్రటరీ శేఖర్ గారు,తెరాస పార్టీ మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ,VRA శేఖర్ తదితరులు పాల్గొన్నారు..