రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణంలో స్థానికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిన్న ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది, పాఠశాల యాజమాన్యం వాటర్ సమస్య ను ఎమ్మెల్యే. పైళ్ల శేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి సాయంత్రం బోరు వేయించడం జరిగింది. (రెండు వందల feets కు, 3 inchs) నీరు పడడం జరిగింది. వెనువెంటనే మోటార్లు బిగించి నీటి సరఫరాకు ఏర్పాటు చేయడం జరిగింది, బోరు వేసిన ప్రదేశాన్ని, వాటర్ ఫ్లో ని పరిశీలించి స్కూల్ గ్రౌండ్ నుండి పాఠశాల వరకు పైప్లైన్ వేయడానికి సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్ కౌన్సిలర్లు కార్యకర్తలుమరియు నాయకులు పాల్గొన్నారు.