రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూర్ గారి పిలుపు మేరకు ఇంటర్మీడియట్ బంద్ విజయువతం చేయడం జరిగింది
మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని ఆలేరు నియోజకవర్గ పరిధిలోని తుర్కపల్లి మోడల్ కళాశాల, బోమలరామరం మోడల్ కళాశాల మరియు బోమలరామరం ప్రభుత్వ కళాశాలను NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది నిఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో NSUI నాయకులు బాద్రి సాయి,ఓగు శివ,సాయి నిఖిల్,నరేంద్ర మరియు ఉప్పెన్డెర్ తదితరులు పాల్గొన్నారు