హాజరత్ జామలే బహార్ దర్గా పంక ఊరేగింపు
భూరహన్ ఉద్దీన్ దర్గా నుండి పంక ఊరేగింపు కార్యక్రమం ఘనంగా దర్గా వరకు కూనసాగింది ఈ సందర్బంగా చాదర్ మరియు పూలు సమర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు దేవుని ఆశీస్సులు భువనగిరి పట్టణ ప్రజలు పై ఉండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిగా Ci గారు పాల్గున్ని పంక ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు దూర ప్రాంతల నుండి మతాలకు అతీతంగా ప్రజలు ఉర్సు ఉత్సవాలలో పాల్గుని తమ మోక్కులను తీర్చుకుంటారు. మరియు హజ్రత్ జమాల్-ఉల్-బహర్ ఉర్సులో మత భేదాలు లేకుండా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తారని, భారతదేశం శాంతికి నిలయమని, ఇక్కడ అన్ని మతాల వారు తమ మతపరమైన పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు.ఈ సందర్బంగా దర్గా కమిటీ సభ్యులు సిద్దిక్, జలీల్ , మైసన్ ,హనీఫ్ ,తదితరులు పాల్గొన్నారు