రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం భువనగిరి: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరిని నిరసరణగా నరేంద్ర మోడీ శవయాత్ర మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగారం గ్రామం లో నిర్వహించడం జెరిగింది
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు పన్నాల వెంకటరెడ్డి, Trsv గ్రామ అధ్యక్షులు బత్తుల కృష్ణ, లక్ష్మీ నారాయణ, అంజిరెడ్డి,మల్ల రెడ్డి, శ్రీహరి రాములు రైతులు చంద్రారెడ్డి, నర్సిరెడ్డి, జహంగీర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు