రాయల్ పోస్ట్ ప్రతినిధి
న్యూ ఢిల్లీ సోమ వారం
బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలం కన్నాల శివారు సర్వే నంబర్ 45 ఎర్ర కుంట లో చెరువు కబ్జా మరియు శిఖం భూము లలో నిర్మణాలు చెయ్యటం ప్రభుత్వ రెవెన్యూ / నీటి పారుదల/మైనింగ్ అధికారులపై చర్య కొరకు కేంద్ర యూనియన్ మినిష్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ యందు ఎర్రకుంట చెరువు శిఖం కబ్జా కొరకు చుట్టూ పక్కల అనుమతి లేని మైనింగ్ చేస్తున్నారు ఆక్రమ మైనింగ్ అరికట్టాలి అని ఫిర్యాదు చెయ్యటం జరిగింది