రాయల్ పోస్ట్ ప్రతినిధి బెల్లంపల్లి

ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని పెంతకొస్త్ చర్చ్ లొ క్రిస్మస్ బట్టల పంపిని కార్యక్రమంలొ బెల్లంపల్లి అభివృద్ధి ప్రదాత డైనమిక్ ఎం ల్ ఏ MLA శ్రీ దుర్గం చిన్నయ్య ,గౌరవ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ జక్కుల శ్వేతా-శ్రీధర్

గౌరవ MLA శ్రీ దుర్గం చిన్నయ్య బట్టల పంపిణి కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడుతు కులామతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ కె సి ర్ KCR గారు ఎన్నో సంక్షేమపతకాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా క్రిస్మస్ పండగ సందర్బంగా క్రైస్తవ సోదరులకు బట్టల పంపిణి చేయడం జరుగుతుంది అన్నారు

ఈ కార్యక్రమంలొ స్థానిక 26 వార్డ్ కౌన్సిలర్ లీలా మంగమూర్తి,కో అప్షన్ జంగిల్ మేరీ సుశీల, ఆర్ డి ఓ RDO, ఎం ఆర్ ఓ MRO,
డి డబ్ల్యూ ఎం ఓ DWMO,ఇతర
ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు