రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని తొలి బూత్ లో దేవస్థాన మాజీ చైర్మన్ మురారిశెట్టి మల్లేశం గారి సారధ్యంలో మరియు NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్ NSUI పట్టణ అధ్యక్షులు లోడి మహేష్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు పంజాల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతున్నది. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.