రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం భువనగిరి: ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఫైళ్ల యాదిరెడ్డి,చెడే చంద్రయ్య మాట్లాడుతూ 1972 లో భూమి,కోసం భుక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన ఎదురించినటువంటి నాయకుడు ఆ రోజుల్లో రాజకర్లను ఎదిరించి అడ్డగుడూర్ లో 560 ఎకరాలు పెద్ద ప్రజలకు పంచినటువాటి నిఖార్సయిన కమ్యూనిస్టు నాయకుడు, వడకల కృష్ణ రెడ్డి నిరంతరం కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా కొనసాగి కడదాకా పోరాటం చేసిన కృష్ణ రెడ్డి గారి బౌతికాయనికి ఎర్రజెండా కప్పి నివాలర్పించడం జరిగింది,తన ఆశయాలు కొనసాగించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చెడే బిక్షం,సీపీఎం మండల కార్యదర్శి బుర్రు.అనిల్ కుమార్, చుక్క ఆంజయ్య, తదితరులు పాల్గొన్నారు.