రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి : ఈ రోజు స్థానిక గంజ్ మసీద్ నుండి భుర్ హన్ ఉద్దీన్ దర్గా వరకు గంధం ఊరేగింపు కార్యక్రమం ఘనంగా దర్గా ముతవల్లి ఖాజా బషీర్ ఉద్దీన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా చాదర్ మరియు పూలు సమర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతు దేవుని ఆశీస్సులు భువనగిరి పట్టణ ప్రజలు పై ఉండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తంగళ్ల పల్లి రవి కుమార్. ఖాజా అజీమ్ఉద్దిన్. ఖాజా ఖుతుబ్ ఉద్దీన్. ఖాజా నిజాం ఉద్దీన్. అమీన్. షైక్ మీరా. సమీర్. తదితరులు పాల్గున్నారు