హైద్రాబాద్ :వనస్థలిపురం హుడసాయి నగర్ లో భారీ చోరీ…

పట్టపగలు ఇంటితాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దొంగలు..

నిన్న మధ్యాహ్నం 2గంటలకు షాపింగ్ కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చే లోపు ఇల్లు లూటీ చేసిన దొంగలు..

సామప్రతాప్ రెడ్డి ఇంట్లో 40 తులాల బంగారం,5కేజీ ల వెండి,35వేల నగదు అపహారణ…దర్యాప్తు చేస్తున్న పోలీసులు