ఖమ్మం :ఖమ్మం నగరంలో నీ

దానవాయిగూడెం వద్ద ఉన్న సాగర్ కాలువలో ముగ్గురు యువకులు ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు సరదా కోసం ఈతకు వెళ్లిన వారు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు కేరళ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఏడుగురు యువకులు సాయంత్రం సమయంలో ఈతకు వెళ్లారు అందులో సోను అభయ్ తో పాటు మరో యువకుడు గల్లంతు అయినట్టు తెలుస్తోంది నలుగురూ క్షేమంగా బయటకు వచ్చినట్లు తెలిపారు. యువకులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు