రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: జమాల్ ఉల్ బహార్ గంధం ఊరేగింపు
ఈ రోజు ఉర్సు ఉచ్చవాలు భాగంగా ఈ రోజు జమాల్ఊరేగింపు ఉల్ బహార్ గంధం ఘనంగా స్థానిక గంజ్ మసీద్ నుండి కిసాన్ నగర్ హజరత్ బురహన్ ఉద్దిన్ బాబా దర్గా మరియు జామలే బహార్ వరకు కుంసాగింది. ఈ కార్యక్రమం లు ముఖ్య అతిగా ఖాజా బషీర్ ఉద్దీన్. సిరాజ్ ఉద్దీన్ సిద్ధికి. ఖాజా కతుబ్ ఉద్దీన్. షరీఫ్. అమీన్. అజీమ్. తదితరులు పాల్గున్నారు