రాయల్ పోస్ట్ ప్రతినిధి శంకర్ పల్లి రంగారెడ్డి జిల్లా : టంగుటూరు గ్రామం శంకర్పల్లి మండలం లో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు గవర్నమెంట్ వైద్య అధికారులు పాల్గొన్నారు ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి తెలిపారు