రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఓంకార్ ధీయేటర్లో సినిమా లిజర్ పై ఉదయం11:00 ఆట కు వచ్చిన సినిమా అభిమాను లు టికెట్ల ఇస్తున్న లిజర్ లింగం యాదవ్ పై కొందరు వ్యక్తులు కర్రలతో రాళ్లతో పిడిగుద్దులు గుద్దితు కుర్చీలు ఫర్నిచర్ ధ్వంసం చేసి సీసీ కెమెరా మానిటర్ ను పగలగొట్టి తీవ్రంగా గాయ పరిచారు.
దానితో థియేటర్ లీజర్ తీవ్రంగా రక్తస్రావం కావడం తో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. థియేటర్ లిజర్ లింగంయాదవ్ ను వెంటనే 108 సహాయంతో ఆయన ను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
ఈ దాడిలో టిక్కెట్లు బుక్ లు
లింగం యాదవ్ మెడలోని మూడున్నర తులాల గొలుసు, 40 వేల రూపాయల నగదు ను ఎత్తుకెళ్లారు.